బాబ్రీ మసీదు నిర్మాణం ఎప్పుడు?

6951చూసినవారు
బాబ్రీ మసీదు నిర్మాణం ఎప్పుడు?
అయోధ్యలో రామమందిరం ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బాబ్రీ మసీదు నిర్మాణంపై ఆసక్తి నెలకొంది. ఈ వివాదంలో అయోధ్య సమీపంలోని ధన్నీపురం గ్రామంలో మసీదు కోసం 5 ఎకరాల భూమిని కేటాయించి, మసీదు నిర్మించుకోవాలని సున్నీ వక్ఫ్ బోర్డుకు కోర్టు తెలిపింది. అయితే, నిధుల సమీకరణ జరగకపోవడంతో నిర్మాణం ఆలస్యం అవుతుందని, 2, 3 నెలల్లో మసీదు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మసీదు ట్రస్ట్ సెక్రటరీ తాజాగా వెల్లడించారు.

సంబంధిత పోస్ట్