తలుపులులేని గ్రామం ఎక్కడ ఉందంటే.?

4023చూసినవారు
తలుపులులేని గ్రామం ఎక్కడ ఉందంటే.?
మన దేశంలో మహారాష్ట్రలోని శని సింగనాపూర్ గ్రామంలో ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులు కానీ, తాళాలు కానీ ఉండవు. ఇందుకు కారణంగా ఆ గ్రామానికి రక్షణగా శని దేవుడు ఉంటాడని అక్కడి ప్రజల నమ్మకం. అక్కడ దొంగతనాలు జరగవు. ఒకవేళ దొంగతనం చేస్తే చేసినవారికి “Sade-sati" అనే శాపం తగులుతుందని వారి నమ్మకం. “Sade-sati" అంటే దొంగతనం చేసిన వారు ఏడేళ్ల పాటు శని దేవుని ప్రభావం వల్ల దురదృష్టం పట్టుకుని పీడిస్తుందని వారి భావన.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్