ఐఎస్ఏలో 100వ పూర్తిస్థాయి సభ్యదేశంగా ఇటీవల ఏ దేశం చేరింది?

83చూసినవారు
ఐఎస్ఏలో 100వ పూర్తిస్థాయి సభ్యదేశంగా ఇటీవల ఏ దేశం చేరింది?
అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ)లో 100వ పూర్తిస్థాయి సభ్యదేశంగా ఇటీవల పరాగ్వే దేశం చేరింది. కాప్ 21 సదస్సు సందర్భంగా 2015లో ఐఎస్ఏను భారత్, ఫ్రాన్స్‌లు ప్రారంభించాయి. పారిస్‌లో ఈ సదస్సును నిర్వహించారు. అంతర్జాతీయ సౌర కూటమి ప్రధాన కార్యాలయం హర్యాణాలోని గుర్గావ్‌లో ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్