2024 ఏప్రిల్ 4న ఏ అంతర్జాతీయ కూటమి తన 75 వసంతాల సంబరాలు చేసుకుంది?

51చూసినవారు
2024 ఏప్రిల్ 4న ఏ అంతర్జాతీయ కూటమి తన 75 వసంతాల సంబరాలు చేసుకుంది?
నాటో(నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్).. 1949 ఏప్రిల్ 4న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఈ అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేశారు. సోవియట్ సేనలకు వ్యతిరేకంగా దృఢమైన సైనిక కుడ్యం ఏర్పర్చడమే ప్రధాన ధ్యేయంగా ఈ కూటమిని ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్