దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించిన రహదారిని కలిగి ఉన్న రెండో సైనిక కేంద్రం ఏది?

70చూసినవారు
దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించిన రహదారిని కలిగి ఉన్న రెండో సైనిక కేంద్రం ఏది?
దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించిన రహదారిని కలిగి ఉన్న రెండో సైనిక కేంద్రంగా జైపుర్ మిలటరీ స్టేషన్ నిలిచింది. ఇక గువాహటిలోని నారంగి మిలటరీ సైనిక కేంద్రం మొదటిది. 2019లో దీన్ని ఏర్పాటు చేశారు. పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి 2011లో భారత ప్రభుత్వం పైలట్ ప్రాతిపదికన జాతీయ రహదారులను నిర్మించటంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించడానికి అనుమతించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్