ఎన్ఐఏ నూతన డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?

63చూసినవారు
ఎన్ఐఏ నూతన డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
జాతీయ దర్యాప్తు సంస్థ నూతన డైరెక్టర్ జనరల్‌గా సదానంద్ వసంత్ దాతె నియమితులయ్యారు. 2026, డిసెంబర్ 31 వరకు ఈయన పదవిలో కొనసాగుతారు.

సంబంధిత పోస్ట్