విమానాలకు తెలుపు రంగు పెయింట్ మాత్రమే ఎందుకు వేస్తారంటే?

74చూసినవారు
విమానాలకు తెలుపు రంగు పెయింట్ మాత్రమే ఎందుకు వేస్తారంటే?
విమానాలకు తెల్ల పెయింట్ వేయడం వెనక ఆర్థిక, భద్రతాపరమైన కారణాలు ఉన్నాయట. ఈ రంగుతో విమానప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. తెల్లని పెయింట్ సూర్యకిరణాలను గ్రహించకుండా పూర్తిస్థాయిలో పరావర్తనం చెందేలా చేస్తుంది. దీంతో ఎండవేడి విమానంలోపలికి చేరదు. ఫలితంగా విమానంలోపల వాతావరణం చల్లగా ఉంటుంది. అంతేకాకుండా ఇతర రంగులతో పోలిస్తే తెలుపు రంగు పెయింట్ బరువు కూడా తక్కువగా ఉండటంతో ఇంధన ఖర్చు కూడా ఆదా అవుతుందట.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్