ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్!

59చూసినవారు
భానుడి భగభగలను జనాలు తాళలేకపోతున్నారు. కొందరైతే తమ క్రియేటివిటీకి పదునుపెట్టి వెరైటీ కూలర్లను తయారు చేస్తున్నారు. ఆ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ప్లాస్టిక్ డ్రమ్మును కూలర్‌గా మార్చేశాడు. ఆ డ్రమ్ముకు మూడు వైపులా చల్లటి గడ్డిని పెట్టి ఒకవైపు ఫ్యాన్ అమర్చాడు. ఆ గడ్డి వైపు నీటి పంపును ఏర్పాటు చేయగా ఫ్యాన్ నుంచి చల్లటి గాలి వస్తుంది. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సంబంధిత పోస్ట్