మద్యపానం ఎక్కువైతే కలిగే నష్టాలివే

559చూసినవారు
మద్యపానం ఎక్కువైతే కలిగే నష్టాలివే
మద్యపానం ఎక్కువైన ఆరోగ్య పరంగా నష్టాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పురుషుల సంతానోత్పత్తి దెబ్బతింటుంది. లైంగిక సామర్థ్యాన్ని ఆల్కహాల్ తగ్గించేస్తుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి తగ్గి స్పెర్మ్ కౌంట్ క్షీణిస్తుంది. వృషణాల పరిమాణం తగ్గి, పురుషుల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ తాగడం మానేస్తే 3 నెలల్లోనే ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి అవుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్