తిరుమల శ్రీవారికి తలనీలాలే ఎందుకు ఇస్తారు?

54చూసినవారు
తిరుమల శ్రీవారికి తలనీలాలే ఎందుకు ఇస్తారు?
తిరుమల వెళ్లిన వారు తమ మొక్కుబడి ప్రకారం స్వామికి తలనీలాలు సమర్పిస్తారు. ప్రతి మనిషి తెలిసి తెలియకో చేసే పాపాలన్నీ కూడా జుట్టును ఆశ్రయించి ఉంటాయంట! అందుకే స్వామి సన్నిధిలో మొక్కుబడిగా తలనీలాలు ఇస్తే చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని శాస్త్ర వచనం. మనం చేసిన పాపాలు తలనీలాల రూపంలో తీసుకొని స్వామి మనలను పవిత్రులను చేస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్