బీఆర్‌ఎస్‌కు బండారు లక్ష్మారెడ్డి షాక్ ఇవ్వనున్నారా?

56చూసినవారు
బీఆర్‌ఎస్‌కు బండారు లక్ష్మారెడ్డి షాక్ ఇవ్వనున్నారా?
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో బీఆర్ఎస్ ఉప్పల్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి జూన్ 20న భేటీ అయ్యారు. ఎందుకు అంటే? జానారెడ్డి పుట్టిన రోజు కావడంతో ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపానన్నారు. కాస్త వింతగా ఉంది కదా. అంటే బర్త్‌డే విషెస్ చెప్పవద్దని కాదు కానీ.. రాజకీయాల్లో ఏది అనూహ్యంగా జరగదు కదా. లక్ష్మారెడ్డి కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారని అర్థమైపోతుంది.

సంబంధిత పోస్ట్