ధోనీ బౌలింగ్ చేస్తాడా?

70చూసినవారు
ధోనీ బౌలింగ్ చేస్తాడా?
GT vs CSK మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు అదరగొట్టారు. గుజరాత్ కి 207 పరుగుల టార్గెట్ ఇచ్చారు. ధోనీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే ధోనీ ఈ మ్యాచులో బౌలింగ్ చేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మ్యాచుకి ముందు ధోనీ లెగ్ స్పిన్ ప్రాక్టీస్ చేశారు. ఆ ఫొటోను IPL ట్విటర్లో షేర్ చేస్తూ CSK బౌలింగ్ లైనప్ లో మరో బౌలర్ చేరతారా? అని రాసుకొచ్చింది. ధోనీ గతంలో ఓ వన్డేలో బౌలింగ్ వేసి ఒక వికెట్ తీసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్