రేవంత్ కేబినెట్ నుంచి ఆ ఇద్దరు మంత్రులను తొలగిస్తారా?

58చూసినవారు
రేవంత్ కేబినెట్ నుంచి ఆ ఇద్దరు మంత్రులను తొలగిస్తారా?
త్వరలో జరగనున్న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ గురించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. పేలవ పనితీరు, పలు సర్వేల్లో వ్యతిరేకత కారణంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించనున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరి స్థానంలో కొత్త వారిని నియమించనున్నారని తెలుస్తోంది. అయితే గాంధీభవన్ వర్గాలు మాత్రం అలాంటిదేం లేదని, ప్రస్తుత మంత్రులెవరినీ తొలగించే ప్రసక్తే లేదని పేర్కొంటున్నాయి.

సంబంధిత పోస్ట్