రేవంత్ రాజీనామా చేస్తే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తా: హరీష్ రావు (వీడియో)

331914చూసినవారు
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే అనేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి చూపిస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్