ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?: హరీశ్‌రావు

76చూసినవారు
ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?: హరీశ్‌రావు
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్ పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ అరెస్టు అప్రజాస్వామికం అన్నారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలంతా గమనిస్తున్నారని, కాంగ్రెస్‌, బీజేపీ కలిసి చేస్తున్న కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాగా క్రిశాంక్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

సంబంధిత పోస్ట్