నన్ను కూర్చొమంటారా.. మంత్రి పొన్నం ఫైర్ (వీడియో)

77చూసినవారు
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్సెస్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క అన్నట్లుగా కొనసాగింది. కాగా మంత్రి పొన్నంను కూర్చోమనడంతో పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఓట్లు వెయ్యక పోతే భార్య పిల్లలని చంపుకుంటా అనేవాళ్లు అసెంబ్లీలో ఉండే అవసరం లేదంటూ మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్