ఒకే ఫ్రేమ్ లో టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు

1942చూసినవారు
ఒకే ఫ్రేమ్ లో టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు
గతరాత్రి రామ్ చరణ్ ఇంట్లో జరిగిన దీపావళి పార్టీలో ఓ అరుదైన కలయిక జరిగింది. ఒకే ఫ్రేమ్ లో టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు కనిపించి షాక్ ఇచ్చారు. ఈ పార్టీలో అల్లు అర్జున్ భార్య స్నేహ, రామ్ చరణ్ భార్య ఉపాసన, మహేష్ బాబు నమ్రత, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కనిపించారు. ఈ పార్టీ వేర్ డిజైనర్ డ్రెస్ ల్లో హీరోల భార్యలు హీరోయిన్లను మించి అందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్