మహిళను కిందపడేసి ఇటుకలతో ఘోరంగా కొట్టారు (వీడియో)

50చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళను చిన్న వివాదం కారణంగా ఇద్దరు యువకులు కిందపడేసి దారుణంగా కొడతారు. ఆమె కొట్టవద్దు అని ఎంత ప్రాధేయపడినా వదల్లేదు. రోడ్డుపై ఈడ్చుకెళ్తూ చుట్టుప్రక్కల ఉన్న ఇటుకలు, రాళ్లతో దారుణంగా కొడతారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్