చంద్రబాబు కోసం కాన్వాయ్ వెంట మహిళ పరుగులు (video)

58చూసినవారు
విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని చూసేందుకు ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. అది గమనించిన బాబు వెంటనే కాన్వాయ్ ను నిలిపి ఆమెతో మాట్లాడారు. తన పేరు నందిని అని.. తమరిని చూసేందుకు మదనపల్లి నుంచి వచ్చానని చెప్పింది. సెక్యూరిటీని వారించి చంద్రబాబు ఆమె వివరాలు తెలుసుకున్నారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఫొటో దిగారు.

సంబంధిత పోస్ట్