ఆడవాళ్ళ లోదుస్తులను ఊరేగిస్తున్న మహిళలు (వీడియో)

61చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ గ్రామంలో ఆడవాళ్ళ ధరించే లోదుస్తులను ఊరేగిస్తున్నారు. ఈ వీడియోలో షాకింగ్ ఏంటంటే ఆడవాళ్లు ధరించే లోదుస్తులనే ఆడవారు ఊరేగిస్తున్నారు. ఓ కర్రకి లోదుస్తులను కట్టి ఊరంతా తిరుగుతూ, పాటలు పడుతూ, డ్రమ్స్ కొడుతూ ఊరేగిస్తున్నారు. ఈ వీడియో చూసి నెటిజన్లు సైతం ఆశర్యపోతున్నారు. ఆడవారై ఉండి ఆ మహిళలు అలా చేయకూడదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్