మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం

57చూసినవారు
మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం
తెలంగాణలో మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ క్రమంలో మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి తాజాగా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా తెచ్చారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రెండు మహిళా శక్తి క్యాంటీన్లు పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారి ప్రారంభించారు. కాగా, రెండేళ్లలో జిల్లాకు ఐదు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత పోస్ట్