2027 నుంచి ఉమెన్స్ టీ20 ఛాంపియన్స్ ట్రోఫీ?

66చూసినవారు
2027 నుంచి ఉమెన్స్ టీ20 ఛాంపియన్స్ ట్రోఫీ?
ఉమెన్స్ క్రికెట్ కు మరింత వైభవం తెచ్చేందుకు ఐసీసీ కీలక ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉమెన్స్ వన్డే, టీ20 వరల్డ్ కప్స్ నిర్వహిస్తుండగా, 2027 నుంచి ఉమెన్స్ టీ20 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే టోర్నీ విధివిధానాలపై ప్రకటన వెలువడుతుందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్