నేటి నుంచి మహిళల టీ20 వరల్డ్ కప్

51చూసినవారు
నేటి నుంచి మహిళల టీ20 వరల్డ్ కప్
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ యూఏఈ వేదికగా నేడు ప్రారంభం కానుంది. ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. తొలి మ్యాచులో బంగ్లాదేశ్‌తో స్కాట్లాండ్, రెండో మ్యాచులో పాకిస్థాన్‌తో శ్రీలంక తలపడనున్నాయి. రేపు సౌతాఫ్రికాVSవెస్టిండీస్, ఇండియాVSన్యూజిలాండ్ మ్యాచులు జరగనున్నాయి. ఈ మ్యాచులను డిస్నీ+హాట్ స్టార్ యాప్‌, స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్ లో సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్