వరల్డ్ కప్ ప్రోమో రిలీజ్ చేసిన 'స్టార్ స్పోర్ట్స్'

64చూసినవారు
త్వరలో జరగబోయే T20WC కోసం 'స్టార్ స్పోర్ట్స్' ప్రత్యేక ప్రోమోను రిలీజ్ చేసింది. 'కోట్ల స్వరాలు.. అంతకు మించిన ప్రార్థనలు.. దేశ ఆశలు, కలలను 15మంది మోసుకెళ్తున్నారు. మీపై మాకు నమ్మకం ఉంది. ట్రోఫీని ఇంటికి తీసుకురండి' అని ఈ ప్రోమోను పంచుకుంది. గత వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై కోహ్లి కొట్టిన సిక్సర్ తో పాటు కొన్ని ఉద్వేగభరిత క్షణాలను వీడియోలో పొందుపర్చింది.

సంబంధిత పోస్ట్