చైనాకు చెందిన రోబోట్ ఎరా కంపెనీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే హ్యుమనాయిడ్ రోబోట్‌ను తయారు చేసింది. STAR1 అనే ఈ రోబోకు షూస్ వేసి పరీక్షలు జరపగా సెకనుకు 3.6 మీటర్ల వేగంతో 34 నిమిషాల పాటు ఆగకుండా పరిగెత్తింది. దీంతో ఇప్పటివరకు Unitree H1 రోబో (సెకనుకు 7.4mph) పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.