345 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ITBP నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 14 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది. అర్హతను బట్టి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: recruitment.itbpolice.nic.in