కడుపులోకి నులిపురుగులు.. వ్యాప్తి

64చూసినవారు
కడుపులోకి నులిపురుగులు.. వ్యాప్తి
పిల్లలు మలవిసర్జన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోకపోవడం, అలాగే ఆహారం తీసుకోవడం వల్ల కడుపులోని పేగుల్లో నులిపురుగులు వృద్ధి చెందుతాయి. దీంతో రక్తహీనత, పోషకాహార లోపం వంటి ఆనారోగ్య సమస్యలు తలెత్తి పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాగే నులిపురుగులు సోకిన పిల్లలు బహిరంగ మలవిసర్జన చేసినప్పుడు నేల కలుషితమవుతుంది. ఆ కలుషిత నేలపై ఆడుకున్న పిల్లల శరీరంలోకి నులిపురుగులు చేరి గుడ్లు ఉత్పత్తి చేసి అనారోగ్యానికి కారణమవుతాయి.

సంబంధిత పోస్ట్