నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

51చూసినవారు
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.25 గంటలకు సెన్సెక్స్ 118 పాయింట్లు నష్టపోయి 77,218 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 23,480 దగ్గర కొనసాగుతున్నాయి. నిఫ్టీలో కోటక్ మహీంద్రా, SBI లైఫ్ ఇన్సూరెన్స్, ఎయిర్‌టెల్, ఇండస్ ఇండ్ లాభాల్లో ఉండగా, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, రెడ్డీస్ ల్యాబ్స్ నష్టపోయాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.43 వద్ద ప్రారంభమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్