కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు

58చూసినవారు
కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు
టీ 20 ప్రపంచకప్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్‌ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో కోహ్లీ ఓ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే టీ 20 ప్రపంచకప్‌లో రెండుసార్లు డకౌట్‌ అయిన ద్వితీయ భారత బ్యాటర్‌గా చెత్త రికార్డును సొంతం చేసుకొన్నాడు. ఈ రికార్డు సాధించిన తొలి ఆటగాడు మాజీ బౌలర్‌ ఆశీష్‌ నెహ్రా.

సంబంధిత పోస్ట్