ఆయనతో కలిసి వర్క్‌ చేయాలనుంది: కీర్తి సురేశ్‌

565చూసినవారు
ఆయనతో కలిసి వర్క్‌ చేయాలనుంది: కీర్తి సురేశ్‌
హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్‌ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘మొదటిసారి ఎన్టీఆర్‌ను ‘మహానటి’ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌లో చూశాను. ఆయనతో కలిసి వర్క్‌ చేయాలనుంది. తెరపై మా జంట బాగుంటుంది. ‘మహానటి’ హిట్ తర్వాత ఆయన మా టీమ్‌ అందరికీ పార్టీ ఇచ్చారు. చాలా మంచి వ్యక్తి. ఎనర్జిటిక్‌గా ఉంటారు’’ అని తెలిపింది.

సంబంధిత పోస్ట్