తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మొదట్లో రెండు సింహం పిల్లలు అవి ఉండే గుహ బయట ఓ రాయిపై కూర్చుని ఉన్నట్లు కనపడుతుంది. అలా కొన్ని క్షణాల తర్వాత వాటి దగ్గరికి., గుహ దగ్గర నుంచి మరో రెండు సింహం పిల్లలు కూడా చేరుతాయి. అలా ఆ రెండు బయటికి వచ్చిన తర్వాత కొన్ని క్షణాల పాటు మూడు సింహం పిల్లలు సంతోషంగా ఆడుకున్నట్లు కనపడుతుంది. చివర్లో ఈ సింహం పిల్లలు అన్ని ఒకే వైపు చూడటం ఇప్పుడు వైరల్ గా మారింది.