WOW.. తారక్ న్యూఇయర్ లుక్ చూశారా?

547చూసినవారు
WOW.. తారక్ న్యూఇయర్ లుక్ చూశారా?
యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. కొత్త ఏడాది క్యాలెండర్ కోసం సరికొత్త లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఎన్‌టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర’ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ లేదా టీజర్ జనవరి తొలి వారంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్