బీఆర్ఎస్ మొత్తం నాలుగు సెట్ల నామినేషన్

71చూసినవారు
భువనగిరి పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ బుధవారం నాలుగవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. తమ నామినేషన్ పత్రాన్ని భువనగిరి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి హనుమంతు కె. జండగే కు అందజేశారు.
వీరు ఇటీవల మూడు సెట్లు నామినేషన్ దాఖలు చేయగా. మొత్తం నాలుగు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్