మృతురాలి కుటుంబానికి బియ్యం పంపిణీ
By రాజు 64చూసినవారుయాదగిరిగుట్ట బిర్ఎస్ నాయకులు (మాజీ వార్డ్ నెంబర్) అరె శ్రీధర్ గౌడ్ మానవత్వంతో ఔదార్యాం చాటుకున్నారు. ఇటీవల యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని 7వ వార్డుకు చెందిన కొన్నె ప్రదీప్, కొన్నె ఆంజనేయులు గార్ల తల్లి కొన్నె రాములమ్మ మరణించగా మానవత్వంతో స్పందించి వారి కుటుంబసభ్యులకు మంగళవారం యాభై కిలోల బియ్యాన్ని అందజేశారు.