భువనగిరికి చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్

78చూసినవారు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం భువనగిరి న్యూ వివేరా హోటల్ కు చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకొని భువనగిరి అంబేద్కర్ చౌరస్తాలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించనున్న రోడ్ షో కార్నర్ మీటింగ్లో ప్రసంగించనున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కెసిఆర్ ను చూడడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్