ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ

82చూసినవారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ
బొమ్మలరామరం మండలం పిల్లిగుండ్ల తండ గ్రామంలో నిర్వహించిన వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యూనిజాషన్ అధికారి డాక్టర్ రామకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వ్యాక్సిన్ నిల్వ వివరాలను తెలుసుకుని ఆసుపత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమలో డాక్టర్ సుమలత, శ్రావణి పర్యవేక్షకులు జనార్ధన్ పలువురు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్