యాదాద్రి నిత్య ఆదాయం రూ. 28, 15, 940

80చూసినవారు
యాదాద్రి నిత్య ఆదాయం రూ. 28, 15, 940
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం సమకూరిన ఆదాయం ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రధాన బుకింగ్ ద్వారా, దర్శనాలు, ప్రసాద వితరణ, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, సువర్ణపుష్పార్చనతో, వాహన పూజలు, నిత్య కళ్యాణం, కళ్యాణ కట్ట, అన్నదానం విరాళం, యాదఋషి నిలయంతో తదితర విభాగాలతో మొత్తం కలిపి రూ. 28, 15, 940 ఆదాయం సమకూరిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్