యాదగిరిగుట్ట: రేవతి మృతికి కారణం అల్లు అర్జున్

66చూసినవారు
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
సంధ్య థియేటర్ వద్ద రేవతి అనే మహిళ మరణించిన విషయాన్ని హిరో అల్లు అర్జున్ కు చెప్పిన పట్టించుకోకుండా సినిమా చూశాడని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ అరెస్టు చేసింది అని అన్నారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అని
అల్లు అర్జున్ మాట్లాడే మాటలు హ్యాసస్పదం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్