యాదగిరిగుట్ట: ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవం

81చూసినవారు
యాదాద్రి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధాలయం పూర్వ గిరి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక చిలుక కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా స్వామివారి అమ్మవారిని పూలమాలచే అందంగా ముస్తాబు చేసి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని భక్త జనుల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దంపతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్