ఆలేరు నియోజకవర్గం - Mancherial

వీడియోలు


యాదాద్రి భువనగిరి జిల్లా
May 10, 2024, 13:05 IST/ఆలేరు నియోజకవర్గం
ఆలేరు నియోజకవర్గం

వైభవంగా ఉంజల్ సేవ

May 10, 2024, 13:05 IST
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో అండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవల పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. యాదాద్రిలో శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో సాయంత్రం ఆలయం మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊంజల్ సేవ మహోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3. 30 గంటలకు ఆలయాన్ని తెరచిన అర్చకులు సుప్రభాత, అర్చన, అభిషేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించారు. ఈ మహోత్సవ వేడుకలలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.