అంబుజ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు ను రద్దు చేయాలి

69చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఏర్పాటు చేయబోతున్న అంబుజ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు భువనగిరి కలెక్టరేట్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తో పాటు బీ. ఆర్. ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్