యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట యాదగిరిపల్లి గ్రామస్తులు గురువారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. 152, 153 సర్వే నెంబర్ భూమి లేకున్నా ఎమ్మార్వో అక్రమ మ్యుటేషన్ చేస్తున్నారని ఆరోపిస్తూ యాదగిరిపల్లి గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఎమ్మార్వో తో సహా సంబంధిత భూమి లేకున్నా ఎమ్మార్వో అక్రమ మ్యుటేషన్ చేస్తున్నారని ఆరోపిస్తూ ధర్నా చేపట్టారు.