బొమ్మలరామారం: మెగా ఆయుర్వేదిక్ హెల్త్ క్యాంప్

66చూసినవారు
బొమ్మలరామారం: మెగా ఆయుర్వేదిక్ హెల్త్ క్యాంప్
బొమ్మలరామారం మండలం జలాల్ పూర్ గ్రామంలో ఆయుర్వేదిక్ డాక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో హెల్త్ వెల్నెస్ సెంటర్ లో బుధవారం మెగా ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపు ద్వారా 100 మందికి పైగా ప్రజలు సేవలను వినియోగించుకున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు లక్ష్మీ, ఏఎన్ఎం ఫరీదా, శంకర్, జ్యోతి, లక్ష్మి, సుజాత, భార్గవి, నవనీత, గ్రామ పంచాయతి సిబ్బంది, పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్