Nov 16, 2024, 13:11 IST/భువనగిరి నియోజకవర్గం
భువనగిరి నియోజకవర్గం
భువనగిరి: జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అవేస్ చిస్తి
Nov 16, 2024, 13:11 IST
యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా భువనగిరి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు యండి అవెస్ చిస్తీ నీ శనివారం నిమించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన భువనగిరి ఎంఎల్ఏ కుంభం అనిల్ కుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ కి కృతజ్ఞతలు తెలిపారు.