AP: విజయవాడ బస్టాండ్‌లో పెను ప్రమాదం తప్పింది. బ్రేకులు ఫెయిల్ అవ్వడం బస్సు ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చింది. అయితే ఈ ప్రమాదం ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సు రావడాన్ని గమనించి ప్రయాణికులు నిల్చున్న చోటు నుంచి తప్పించుకుని పక్కకు వెళ్లారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.