లిఫ్టు ప్రమాదం.. విషమంగా అర్ణవ్‌ ఆరోగ్య పరిస్థితి!

78చూసినవారు
TG: హైదరాబాద్ నాంపల్లిలో ప్రమాదవశాత్తు అపార్ట్‌మెంట్‌ లిఫ్టులో ఇరుక్కుపోయిన అర్ణవ్‌(6) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం బాలుడికి నిలోఫర్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బాలుడి పొత్తి కడుపు నలిగిపోయినట్టు వైద్యులు తెలిపారు. అలాగే, ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ అయినట్టు చెప్పారు. నిన్న ఆసుపత్రిలో చేర్చిన వెంటనే లాపోరేటరీ సర్జరీ చేసినట్టు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్