మిర్చి రైతులకు కేంద్ర వ్యవసాయ మంత్రి భరోసా

66చూసినవారు
మిర్చి రైతులకు కేంద్ర వ్యవసాయ మంత్రి భరోసా
మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ భరోసా ఇచ్చారు. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం పరిమితిని 25% నుంచి 75% వరకు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. క్వింటా మిర్చి ధరను రూ.11,600 పెంచాలన్న డిమాండ్‌పై సానుకూలంగా స్పందించారు. సాగు వ్యయాన్ని పెంచాలని ఐకార్‌ అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. మార్కెట్‌ రేటుకు, రైతులకు సాగు ఖర్చుకు మధ్య ఉన్న తేడాను కేంద్రం చెల్లిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్