పురుగుల మందు తాగిన విద్యార్ధి మృతి

76చూసినవారు
పురుగుల మందు తాగిన విద్యార్ధి మృతి
భువనగిరి మండలం గౌస్ నగర్ కు చెందిన భూషబోయిన శ్రావణ్ కుమార్(15) ఈనెల 14 న పాలసెంటర్ కి వెళ్లి పాలు పోసి వచ్చి, తల్లి తండ్రులకు పొలం దగ్గర పురుగుల మందు తాగినట్లు తెలిపాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించగా గురువారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్