భువనగిరి: కేంద్ర మంత్రి అమిత్ షా పై చర్యలు తీసుకోవాలి

81చూసినవారు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కు భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి అంబేద్కర్ కు పూలమాలలేసి అంబేద్కర్ చిత్రపటాలతో నిరసన తెలిపి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్