అయ్యప్ప సొసైటీ ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ

148చూసినవారు
అయ్యప్ప సొసైటీ ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ
బీబీ నగర్ శివాలయం అయ్యప్ప స్వామి సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఎఫ్ సి ఐ గోదాం దగ్గర మరియు గూడూరు టోల్ ప్లాజా వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో శుక్లంగురు స్వామి, సామల వేణు ఆవుల రమేష్, మధుసూదన్, పెంటయ్య గౌడ్, శ్యామ్ గౌడ్, కోల శ్రీనివాస్ రెడ్డి, ఆవుల శీను, ఆవుల కృష్ణ, ఆవుల తిరుపతి, సోమ శ్రీను, మహేష్ గౌడ్, బాలు నాయక్, శ్రీధర్ దేవర్పుల, మహేష్ గోరుకంటి, ప్రవీణ్ గౌడ్, పంజాల(పప్పీ), ప్రవీణ్ గౌడ్ రాగిణి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్